ఆంధ్రప్రదేశ్ Telangana : మృతదేహాం కావాలంటే రూ.30 వేలు కట్టాల్సిందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. అనారోగ్యంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు అదనంగా రూ.30 వేలు ఇవ్వాలంటూ ప్రైవేటు ఆసుపత్రి డిమాండ్ చేసింది. చివరికి ఆ కుటుంబం మధ్యవర్తుల ద్వారా రాజీ కుదుర్చుకొని రూ.7 వేలు చెల్లించారు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Siva Rama Raju: ఉండిలో గెలుపు ఖాయం.. రఘురామకృష్ణరాజుకు ఓటమి తప్పదు.. శివరామరాజు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..! ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన గెలుపు ఖాయమన్నారు శివరామరాజు. మరోసారి ఉండి ప్రజలకు సేవా చేసుకునే భాగ్యం తనకు కలుగుతుందని.. నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉన్నప్పటికీ.. గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: ఉండిలో ఉత్కంఠ రేపుతోన్న పోలింగ్ లెక్కలు.. RRR గెలుస్తాడా? ఉండిలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘురామకృష్ణంరాజు గెలుస్తారా? ఆక్కడ పరిస్థితి ఏంటన్న అంశంపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అక్కడ 82 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పెరిగిన పోలింగ్ తమకు అనుకూలమా? నష్టమా? అన్న లేక్కలను తేల్చే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. By Nikhil 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: దెందులూరులో ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రంలోనే వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ ఏపీలో ఎన్నికల వేళ ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత. అక్కడ టీడీపీ ప్రలోభాలకు పాలుపడుతోందంటూ వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. బూత్ నెంబర్ 64 దగ్గర పసుపు కండువాతో వచ్చి డబ్బులు పంచుతున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Nikhil 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు! ఏపీలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆదివారం కూడా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీలోని కొన్ని కృష్ణా, పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. By Bhavana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chintamaneni : సైకో జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం : చింతమనేని! శనివారం ఉదయం దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకో జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయిందని ఆరోపించారు. By Bhavana 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shyamala Devi: ప్రభాస్ అభిమానులు ఈ పార్టీ వైపే ఉన్నారు.. అందుకోసమే రంగంలోకి దిగాను..! ప్రభాస్ అభిమానులు బీజేపీవైపే ఉన్నారన్నారు మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు భార్య శ్యామల దేవి. నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ 70 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. శ్రీనివాసవర్మ గెలుపులో తన కుటుంబం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: వైసీపీది మాటల ప్రభుత్వమే.. చేతల ప్రభుత్వం కాదు: టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని, ఈ సైకో ప్రభుత్వం పోవాలి అంటే అందరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చింతమనేని ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. By Vijaya Nimma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏలూరులో చంద్రబాబు ప్రచారం-LIVE ఏలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ఎవరి భూమి వాళ్లకు చెందకుండా పోతుందన్నారు. చంద్రబాబు స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn