Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఎయిర్పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
AP: రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-11T144824.463.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-CM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/kesineni-nani-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CHANDRABABU-VS-JAGAN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/chandrababu-pavan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CHANDRABABU-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/money-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/students-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kesineni-Nani.jpg)