Chandrababu: అందుకే బుడమేరు గండ్లు పూడ్చలేకపోయాం.. వారికి ప్రభుత్వం తరపున అంత్యక్రియలు: చంద్రబాబు
విజయవాడ వరదల్లో చనిపోయిన వారి కోసం ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం రూ. 5 లక్షలు అందిస్తామన్నారు. వర్షాల కారణంగా ఇంకా బుడమేరు గండ్లు పూడ్చలేకపోయామని వివరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/vija.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/babu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Budameru-floods-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-18-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/ravi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T113956.376.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/cp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/rains-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-32.jpg)