TDP: ఊడ్చుకుపోయిన బొత్స కుటుంబం!
విజయనగరం జిల్లాను పది సంవత్సరాల పాటు పరిపాలించిన బొత్స కుటుంబానికి విజయనగరం జిల్లా ఓటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు.
విజయనగరం జిల్లాను పది సంవత్సరాల పాటు పరిపాలించిన బొత్స కుటుంబానికి విజయనగరం జిల్లా ఓటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు.
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో అత్యంత కీలక నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? లేక బొత్స ముందుకు వస్తారా? అనేది చూడాలి.
ఆర్టీవీ ప్రీ పోల్ స్టడీలో విజయనగరం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గెలుస్తారని తేలింది. కానీ పోలింగ్ దగ్గర పడుతున్నా కొద్దీ ఆయన గెలుపు అవకాశాలు తగ్గతూ వచ్చాయన్నారు రవిప్రకాశ్. టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు ఇక్కడ విజయం సాధించనున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ రఘురాజు టీడీపీలోకి ఫిరాయించడంతో.. ఆయనపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, మండలి ఛైర్మన్ నోటీసులకు రఘురాజు స్పందించలేదని తెలుస్తోంది.
విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు ఓ గ్రామ శివారులోకి వెళ్లారు. గమనించిన హోంగార్డు వారిని డబ్బులు డిమాండు చేశాడు. వారు కొంత నగదు ఇచ్చాక.. ప్రియుడిని కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు దిశ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ రోజున ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 6 గురు రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ, మరో 32 మందిని హౌస్ అరెస్టు చేయనున్నారు. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ అయ్యాయి.
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అనంతపురం JNTUలో అధికారులు రిజల్ట్స్ రిలీజ్ చేశారు. పాలిటిక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ సెకండియర్‌లో ప్రవేశానికి ఈసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో అడ్మిషన్లకు ఐసెట్ నిర్వహిస్తారు.
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవంటూ ప్రైవేట్ స్కూల్స్ ను హెచ్చరించారు విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. ప్రేమ్ కుమార్. RTVతో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. పాఠశాలలో చెల్లించిన ఫీజులకు రిసీట్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.