CM Chandrababu: నేడు హైదరాబాద్కు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణకు వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. కాగా ఈ పర్యటనలో తెలంగాణ టీడీపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిని చంద్రబాబు ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/38_3b3acee04c.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Tirupathi-Janasena-MLA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Anna-Canteens.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kollu-ravindra-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MLC-BHARAT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/hyd-1.jpg)