ఆంధ్రప్రదేశ్ Srikakulam: శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ఇదే..! శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మళ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : వైసీపీ ఫైనల్ లిస్ట్ డేట్ ఫిక్స్ చేసిన అధిష్టానం... ఎప్పుడు.. ఎక్కడ నుంచి అంటే! మార్చి 16 వ తేదీన వైసీపీ ఫైనల్ లిస్ట్ ను విడుదల చేసేందుకు జగన్ రెడీ అవుతున్నారు. శనివారం జగన్ ముందుగా ఇడుపాలపాయకు వెళ్లనున్నారు.అక్కడ వైఎస్సాఆర్ ఘాట్ వద్దనే వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను జగన్ ప్రకటించనున్నారు. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Group-1 : ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై సీబీఐ విచారణ? చంద్రబాబు సంచలనం! ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. By Trinath 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Politics: ముక్కూటమి కుదిరింది.. జనసేనానికి త్యాగమే మిగిలిందా? ఏపీ రాజకీయాల్లో ఎన్నికల అధ్యాయం మొదలైంది. మూడుపార్టీలు కూటమి కట్టాయి. దీనికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి కారణం. అయితే, ఇప్పుడు పవన్ రాజకీయంగా భారీ త్యాగాలు చేసే పరిస్థితిలో పడ్డారా? ఏపీలో ముక్కూటిమి..పవన్ వ్యూహం.. విశ్లేషణాత్మక కథనం కోసం టైటిల్ పై క్లిక్ చేయండి. By KVD Varma 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల్లో గెలుపే టార్గెట్గా.. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఫోకస్ రెండోసారి అధికారం సాధించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ టార్గెట్ గా కసరత్తులు చేస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టుసాధిస్తే మెజారిటీ వచ్చినట్టేనని భావిస్తోంది. ఈ క్రమంలో జగన్ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: సచివాలయం ఎదుట కేఏ పాల్ నిరసన ఏపీ సచివాలయం ఎదుట ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసన చేపట్టారు. ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవటంపై ఆందోళన చేశారు. By Jyoshna Sappogula 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchannaidu: CECకి అచ్చెన్నాయుడు ఫిర్యాదులు CECకి రెండు లేఖలు రాశారు అచ్చెన్నాయుడు. టీడీపీ అభ్యర్థులను వేధిస్తానంటూ MLC దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. అలాగే, రాజకీయ ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. By Jyoshna Sappogula 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dharmana: పీకే బ్రోకర్.. సచివాలయం తాకట్టు పెడితే మీకేంటి? : ధర్మాన కృష్ణదాస్ ప్రశాంత్ కిశోర్ టీడీపీకి బ్రోకర్ గా పనిచేస్తున్నాడని విమర్శలు గుప్పించారు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. ఈ క్రమంలోనే రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే అప్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సచివాలయం తాకట్టు పెడితే ప్రతిపక్షాలకు ఎందుకు తలనొప్పి అంటూ ప్రశ్నించారు. By Jyoshna Sappogula 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పదవ తరగతి హాల్ టికెట్లు నేటి నుంచి విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి హాల్టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా.. మార్చి 18 నుంచి 30 వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn