AP: శ్రీకాకుళం జవాన్ రాజేష్ వీరమరణం.. మూడు నెలల్లో వచ్చి పెళ్ళి చేసుకుంటానని..
జమ్మూకశ్మీర్ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జవాన్ రాజేష్ వీరమరణం పొందారు. ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పుల్లో బుల్లెట్ తగలడంతో ఆయన మృతి చెందారు. ఆరేళ్లుగా రాజేష్ సైన్యంలో పనిచేస్తున్నాడు. సైన్యానికి చెందిన కెప్టెన్ సహా నలుగురు సైనికులు అమరులయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Jawan-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-16-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/sidiri.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/sklm-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cm-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/arrest.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/MLC-Duvvada-Srinivas.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Atchannaidu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/esuka-1.jpg)