ఆంధ్రప్రదేశ్ Ongole Incident : చావబాది.. ముఖంపై మూత్రం పోసి.. మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోమని.. అత్యంత అమానవీయం! ప్రకాశంజిల్లా ఒంగోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. గిరిజన యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు..ఆ తర్వాత మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోమంటూ చావబాదారు. By Trinath 19 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు కొత్త తలనొప్పిగా మారిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, నెక్స్ట్ సీఎం నువ్వే అంటూ... ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఓవైపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండగా.. ఇప్పుడు ఆయనకు పార్టీలో కనిపించని ప్రత్యర్ధిగా మారిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చికాకుపెడుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు టూర్లలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేస్తూ ఆయనకు కొత్త తలనొప్పిగా జూనియర్ అభిమానులు మారి.. ఇప్పుడు నారా లోకేష్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. By Shareef Pasha 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్.. జనసేనలోకి ఆమంచి స్వాములు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరికలు చకచక జరిగపోతున్నాయి. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపు సామాజికవర్గంలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. By BalaMurali Krishna 15 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు తమ్ముడు వైసీపీ, అన్న జనసేన.. రసవత్తరంగా మారిన పాలిటిక్స్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ నేతలు ఎటు వైపు మళ్లుతున్నారో తెలియక కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న వార్త ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాఫిక్‌గా మారింది. By Shareef Pasha 12 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఓ శుభకార్యానికి వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురికావడం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ వెళ్తున్న పెళ్లి బృందం బస్సు దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. By Vijaya Nimma 11 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చీరాలలో హైటైన్షన్ ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. నువ్వెంత అంటూ.. నువ్వెంత అని ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటూ, విమర్శించుకుంటున్నారు. ఈ దాడుల అన్నిటికీ రాబోతున్న ఎన్నికలే కారణమా..! By Vijaya Nimma 24 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అనగనగా ఓ గ్రామం.. అభివృద్ధికి దూరం! ప్రకాశం జిల్లాలో ఓ గ్రామం అభివృద్ధి దూరంగా ఉంటోంది. కనిగిరి నియోజకవర్గంలోని ఈ గ్రామంలో ఎవరూ సెల్ ఫోన్ వాడరు. పురాతన పాత పద్దతుల్నే వాడుతూ ఇక్కడివారి జీవనం కొనసాగుతుంటుంది. ఈ ఊరిపేరు తుంగూడు. By Vijaya Nimma 21 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అర్దవీడులో పెద్దపులి సంచారం పల్లెవాసులను పెద్దపులి భయపెడుతోంది . నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని లోయ సమీప పులి సంచారం చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. అధికారులు చర్యలు తీసుకోని పులిని పట్టుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు By Vijaya Nimma 19 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn