ఆంధ్రప్రదేశ్ YCP: మళ్లీ విచారణకు డుమ్మా కొట్టిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాలేదు. రెండు వారాల సమయం కావాలని వారు లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీంతో, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ నెలకొంది. By Jyoshna Sappogula 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకావాలని స్పీకర్ తమ్మినేని నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి నెల్లూరు పెద్దారెడ్లు బై బై..! ఏపీలో వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. వేమిరెడ్డి, మాగుంట, శ్రీకృష్ణదేవరాయలు తన అనుచరులతో సహా టీడీపీలోకి వెళ్లనున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. By srinivas 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Narayana: జగన్ సైకో..ఆయన వైఖరి కక్షసాధింపే: మాజీ మంత్రి నారాయణ రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న జగన్మోహన్రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు మాజీ మంత్రి నారాయణ. రాజధాని లేకుండా పరిపాలన చేయడమేంటీ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సైకో అంటూ ఎద్దేవా చేశారు. ఆయన వైఖరి కక్షసాధింపేనని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ramakrishna: నిరాహార దీక్ష చేస్తా : మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రైతుల సాగునీరు కోసం నిరాహార దీక్ష చేపడతానన్నారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వెంకటగిరి మెట్ట ప్రాంతం రైతు సోదరులకు కండలేరు డ్యామ్ నుండి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore:నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఇందులో ఏడుగురు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. అనర్హత వేటుపై కీలక నిర్ణయం ? వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఇవాళ ఏపీ స్పీకర్ ముందు హాజరుకానున్నారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారిపై అనర్హత వేటు వేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Mekapati: మేకపాటికి చేదు అనుభవం.. రసభసగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం..! నెల్లూరు జిల్లా గోపన్నపాలెం గ్రామంలో వైసీపీ సమన్వకయకర్త మేకపాటికి చేదు అనుభవం ఎదురైంది. గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను వైసీపీ శ్రేణులే అడ్డుకున్నారు. గ్రామ సమస్యలపై ఎన్నోసార్లు మొరపెట్టుకున్న స్పందించలేదని, అయితే ఇప్పుడెందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Narayana: ప్రజలు కోరుకునేది ఇదే: మాజీ మంత్రి నారాయణ బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఎప్పుడైనా కోరుకునేది డెవలప్మెంటేనన్నారు. అయితే, గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. By Jyoshna Sappogula 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn