Car Accident: టీడీపీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం..!
నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫారుఖ్కి పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆయన వాహనం తమ్మరాజు పల్లె వద్ద గేదెలను ఢీకొట్టింది. వెంటనే ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఫారుఖ్ బయటపడ్డాడు.
AP Elections 2024: కర్నూలు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. జగన్ స్కెచ్ ఇదే!
టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ఆ పార్టీని వీడాలని డిసైడ్ అయినట్లు సమాచారం. వైసీపీలో చేరాలని డిసైడ్ అయిన కేఈ.. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కర్నూలు ఎంపీగా కేఈ ప్రభాకర్ ను బరిలోకి దించాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.
Andhra Pradesh: బైక్ చక్రంలో చీర ఇరుక్కుని మహిళ మృతి
ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారులో.. ఓ ఉపాధ్యాయురాలి చీర బైక్ చక్రంలో ఇరుక్కుపోవడంతో రహదారి పడిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తన బంధువులతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Allagadda: పోటీ నుంచి తప్పుకుంటా.. ఎమ్మెల్యే అభ్యర్థి షాకింగ్ కామెంట్స్
వాలంటీర్ల వ్యవస్థతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బిజెంద్రారెడ్డి మండిపడ్డారు. తాను కమిషన్లు తీసుకున్నానని భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలు ఒక్కటి నిరూపించినా.. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
TDP-BJP: పొత్తుల పార్టీల్లో అసమ్మతి.. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం..!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి మధ్య అసమ్మతి కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పొత్తు ధర్మం పాటించడం లేదని టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డిపై బీజేపీ ఇంచార్జీ మురహరి రెడ్డి విమర్శలు గుప్పించారు.
Kurnool: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..!
కర్నూలు జిల్లా పాణ్యం టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. 40 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనను చూసి టీడీపీ నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు.
AP: పెన్షన్ల పంపిణీపై హైకోర్టు కీలక నిర్ణయం
వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. పెన్షనర్ల పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈసీ చర్యలను ఏపీ హైకోర్టు సమర్థించింది. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు వేసిన పిటిషన్ ను కొట్టిపడేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/kurnool-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T175222.374-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/car-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KE-Krishnamurthy--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ycp-9-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tdp-bjp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ycp-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ap-highcourt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/YCP-jpg.webp)