ఆంధ్రప్రదేశ్ TDP : టీడీపీ అభ్యర్థి దౌర్జన్యం.. RTV ప్రతినిధిపై దాడి..! కడపలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. వీడియోలు చిత్రీకరిస్తున్న RTV ప్రతినిధిపై దాడికి దిగింది. శోభాయాత్రలో వివాదాన్ని చిత్రీకరిస్తుండగా మొబైల్‌ను లాక్కొని పగలగొట్టినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: సీఎం జగన్‌తో ఆస్తిగొడవలపై షర్మిల కీలక వ్యాఖ్యలు AP: సీఎం జగన్‌తో ఆస్తిగొడవలపై షర్మిల తొలిసారి స్పందించారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ప్రతి ఆడబిడ్డకూ ఉంటుందని అన్నారు. కొంతమంది వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా.. చెల్లికి కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపించేవారూ ఉన్నారని సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sunitha: వైసీపీకి భయం పట్టుకుంది.. న్యాయం కోసం.. ధర్మం కోసం ఓటేయ్యండి..! ప్రజలు తమ ఓటును న్యాయం కోసం.. ధర్మం కోసం వేయాలని పిలుపునిచ్చారు వైఎస్ సునీత. ఎన్నికల నిబంధనలను అవినాష్, వైసీపీ పాటించడం లేదని విమర్శలు గుప్పించారు. అన్యాయం జరుగుతుందని చెబుతుంటే జగన్ సర్కార్ భయపడుతున్నారని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు చూతము రారండి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ముగ్గురు ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు, పుష్పాలు, రకరకాల ఆభరణాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. By Vijaya Nimma 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shankar Reddy: కడప ఎంపీ రేసులో వివేకా హత్య నిందితుడు AP: కడప ఎంపీ స్థానంలో వివేకా హత్య కేసు ఐదవ నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈరోజు శంకర్ రెడ్డి తరఫున విద్యానంద రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాగా కడప ఎంపీ రేసులో షర్మిల, అవినాష్ ఉన్న విషయం తెలిసిందే. By V.J Reddy 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: సీఎం జగన్ వద్ద అప్పు చేసిన షర్మిల.. వెలుగులోకి కీలక విషయాలు! AP: షర్మిల ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జగన్ వద్ద రూ.82.58 కోట్లు, అలాగే వదిన భారతి వద్ద రూ.19.56 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు షర్మిల అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా.. ఈరోజు కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్ వేశారు. By V.J Reddy 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : నేడు వైఎస్ షర్మిల నామినేషన్ ..ఇడుపుల పాయ లో ప్రత్యేక ప్రార్థనలు! పీసీపీ చీఫ్ షర్మిలా రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ముందుగా ఆమె ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని తండ్రి వైఎస్సాఆర్ సమాధి వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అక్కడ నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్ AP: షర్మిలకు ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రస్తావన, అవినాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు నోటీసులు జారీ చేసింది. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sunitha: మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా.. సునీత సీరియస్ కామెంట్స్..! కడప కోర్టు తీర్పు నేపథ్యంలో వైఎస్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. పై కోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. వాళ్లకో రూల్.. మాకో రూల్ ఉంటుందా? అని నిలదీశారు. న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn