ఆంధ్రప్రదేశ్ YS Viveka Murder Case: వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు AP: వైఎస్ వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఆంక్షలు పెట్టింది. కాగా ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసుపై ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. By V.J Reddy 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Adinarayana: జగన్, భారతికి అన్ని ముందే తెలుసు.. ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలు..! వైఎస్ వివేకా హత్య కేసులో జగన్, భారతికి అన్ని ముందే తెలుసున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాట అదుపులో పెట్టుకోవాలని..అతిగా మాట్లాడితే చెప్పు తెగుతుందని హెచ్చరించారు. By Jyoshna Sappogula 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sunitha: వివేకా హత్య కేసులో ఇలా జరగకుంటే బాగుండేది: సునీత వివేకా హత్య కేసులో రాజకీయ జోక్యం లేకుంటే బాగుండేదన్నారు డాక్టర్. వైఎస్ సునీత. అందువల్లే కేసులో పురోగతి లేదన్నారు. వివేకా హత్యపై అయిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నానని చెప్పారు. హంతకులకు కాకుండా పోరాటం చేసే వారికి ఓటెయ్యాలన్నారు. By Jyoshna Sappogula 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Avinash: వివేకా హత్య.. చీకటి ఒప్పందంతోనే అలా జరిగింది..అవినాష్ సంచలన వ్యాఖ్యలు..! వైఎస్ షర్మిల, వైఎస్ సునీతా రెడ్డి వ్యాఖ్యలకు ఎంపీ అవినాష్ కౌంటర్ ఇచ్చారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. చీకటి ఒప్పందంతోనే దస్తగిరిని అప్రూవర్ గా మార్చారని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే సునీతా నడుస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: రాజంపేట డీమ్డ్ వర్సిటీ లేడీస్ హాస్టల్లో దారుణ సంఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట డీమ్డ్ వర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని రేణుక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రేణుక మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు. By Vijaya Nimma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala: ప్రతిపక్షాలన్నీ ఒకే లైన్ లో ఉన్నాయి.. రాయితో ఎవరైనా కొట్టించుకుంటారా? సింపతీ కోసం సీఎం జగన్ కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దూరం నుంచి రాయితో ఎవరైనా కొట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ కు జనంలో వస్తున్న ఆదరణతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందన్నారు. By Jyoshna Sappogula 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: టీడీపీ ప్రచార రథంపై వైసీపీ దాడి.. డ్రైవర్ కి గాయాలు..! అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రచార రథం డ్రైవర్ కి గాయాలు అయ్యాలు. దీంతో టీడీపీ నేతలు రోడ్డేక్కారు. భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. By Jyoshna Sappogula 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politcs: ఇంతటితో జగన్‌పై దాడులు ఆగవు.. ఏ క్షణమైనా ఆయన ప్రాణానికి ప్రమాదం: ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సీఎం జగన్ ఘటనపై ఘాటుగా స్పందించారు. జగన్ ప్రాణానికి భద్రత లేదు, గ్యారంటీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనను సిరియన్‌గా తీసుకొని జగన్ భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. By Vijaya Nimma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn