చచ్చేంత వరకు జగన్ వెంటే: అంబటి రాంబాబు!
చచ్చేంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందని ఆరోపించారు.
చచ్చేంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందని ఆరోపించారు.
కార్తీక మాస పుణ్య స్నానాల కోసం రాజమండ్రి కోటిలింగాల ఘాట్ కు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.ఈ క్రమంలో అధికారులు భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు.ఈ ఏర్పాట్లను ఎంపీ మార్గాని భరత్ పరిశీలించారు.
ఏపీలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరస దొంగతాలు చేస్తూ ప్రజలు భయబ్రతులకు గురి చేస్తున్న దొంగలు. పండగ సందర్భంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి అందినకాడికి దొచుతెళ్తున్నారు. తాజాగా మరో ఘటన కలకలం రేపింది.
కాకినాడ జిల్లాలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీల కబడ్డీ పోటీలను ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తన చిన్నతనంలో కబడ్డీ అప్పట్లో గ్రౌండ్లో ఆడితే.. ప్రస్తుతం పాలిటిక్స్ లో ఆడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ-తిరుపతి ఎక్స్ప్రెస్లో బాణసంచా కలకలం సృష్టించింది. తుని స్టేషన్లో రైలు ఆగిన సమయంలో ఎస్3 బోగీలో బాణసంచా పేలి పొగలు వచ్చాయి.
ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
సీఎం జగన్పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విరుచుకు పడ్డారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం దిబ్బిడి గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
స్కిల్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన చంద్రబాబుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి(నవంబర్ 1) వరకు మీడియాతో మాట్లడొద్దని ఆదేశించింది. ఎలాంటి రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేయకూడదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ తమ మెమోలో కోరడంతో హైకోర్టు ఇలా చెప్పింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందాల్లో మునిగిపోగా.. ఇదే సమయంలో వారికి మరో గుడ్న్యూస్ తెలిసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకు మద్యం కేసులో అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ఏజీ తెలిపారు.