AP Elections: రామ్చరణ్కు ఘనస్వాగతం పలికిన పిఠాపురం ప్రజలు
కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించేందుకు పిఠాపురం వచ్చిన రామ్చరణ్ కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున పిఠాపురం ప్రజలు మెగాహీరోను చూడ్డానికి ఎగబడ్డారు.
కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించేందుకు పిఠాపురం వచ్చిన రామ్చరణ్ కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున పిఠాపురం ప్రజలు మెగాహీరోను చూడ్డానికి ఎగబడ్డారు.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యాన్ కింద ఉన్న అరలో దాదాపు రూ.7 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలో పిఠాపురం హాట్ సీటుగా మారింది. సీఎం జగన్ చివరి ప్రచారం పిఠాపురంలో నిర్వహించనున్నారు. మరోవైపు, పవన్ కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లనున్నారు. తల్లి సురేఖతో కలిసి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
జనసేన అధినేత పవన్ నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జగన్ చివరి ఎన్నికల ప్రచారం పిఠాపురంలో నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
జగన్ ను భయపెట్టింది జనసేన పార్టీ అని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో బహిరంగ సభలో పవన్ తాను పదేళ్ల నుంచి ధర్మ పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఏపీ దశ దిశ పిఠాపురం నుంచే మొదలవుతుందన్నారు. పవన్ ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చూడండి.
ఎన్నికల ప్రచారం చివరి రోజు మరింత హిట్ పెరగనుంది. ఏపీ సీఎం జగన్ ఓ పక్క, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పర్యటన మరొపక్క ప్రచారాలు చివరి రోజు ముగింపు కార్యక్రమాలు కావడంతో పిఠాపురం ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఏపీగా నిలిచింది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఈ రోజు భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భారీగా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. దారి వెంట ప్రజలకు అభివాదం చేసుకుంటూ పవన్ ముందుకు సాగుతున్నారు. పవన్ రోడ్ షో లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఈ రోజు నిర్వహించ తలపెట్టిన రోడ్ షో వర్షం కారణంగా ఆలస్యం కానుంది. ఇప్పటికే మంగళగిరి నుంచి పవన్ కల్యాణ్ పిఠాపురానికి బయలుదేరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనసేన కార్యకర్తలు భారీగా రోడ్ షోకు తరలివస్తున్నారు.