Anantapur : ఏఆర్ అడిషినల్ ఎస్పీకి షాక్ ఇచ్చిన డీఐజీ!

అనంతపురం ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణకు డీఐజీ షాక్ ఇచ్చారు. తాడిపత్రి అల్లర్ల ఇష్యూలో భాగంగా లక్ష్మీనారాయణను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
Anantapur : ఏఆర్ అడిషినల్ ఎస్పీకి షాక్ ఇచ్చిన డీఐజీ!

Shock To AR Additional SP : అనంతపురం (Anantapur) ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ (Lakshmi Narayana) కు డీఐజీ షాక్ ఇచ్చారు. తాడిపత్రి అల్లర్ల ఇష్యూలో భాగంగా లక్ష్మీనారాయణను డీజీపీ (DGP) కార్యాలయానికి సరెండర్ చేస్తూ రేంజ్ డీఐజీ (DIG) ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రి అల్లర్లలో భాగంగా అదనపు బలాగాలు పంపించాలని అప్పటి ఎస్పీ బర్దర్ కోరగా.. తమ దగ్గర లేవంటూ సమాధానం ఇచ్చారు. దీంతో అల్లర్లు పెరిగినట్లు బర్దర్ తన నివేదికలో పేర్కొన్నారు. దీంతో కొత్త ఎస్పీ గౌతమి సాలి విచారణలోనూ లక్ష్మీ నారాయణ పొంతనలేని జవాబులు చెప్పడంతో ఆయనపై వేటు వేశారు.

Also Read : ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment