/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-15T105237.238.jpg)
Ambani Wedding: వ్యాపార దిగ్గజం ముఖేష్ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జులై 12న అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు ప్రపంచ నులుమూలల నుంచి వ్యాపార వేత్తలు, దేశాధినేతలు, ప్రముఖులు, క్రికెటర్లు, సినీ తారలు హాజరయ్యారు. ఇక అనంత్- రాధికా వివాహానంతరం పెళ్ళికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
అనంత్- రాధికకు ధోనీ విషెస్
అయితే తాజాగా ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ అనంత్- రాధికా మర్చంట్ తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో ధోని-సాక్షి దంపతులు నూతన వధూవరులు రాధిక, అనంత్ లను ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకోని అభినందనలు తెలియజేశారు. ఈ బ్యూటిఫుల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. వీరిద్దరితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన సాక్షి ధోనీ ఇలా రాసుకొచ్చారు.. "రాధిక- అనంత్ మీ పెళ్లికి అభినందనలు. రాధికా నీ చిరునవ్వు, అనంత్ దయగల హృదయం వలే మీ ప్రేమ ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ప్రకాశిస్తూనే ఉండాలి. మీరు జీవితాంతం ఆనందంగా, నవ్వుతూ గడపాలని కోరుకుంటున్నాను. మా ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని తెలిపారు." ఈ ఫొటోలో వెనుక రణ్ వీర్, దీపికా కూడా కనిపించారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం #KA అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..? - Rtvlive.com
Shruti Haasan: నన్ను ఎవరూ ఆనందపరచలేదు.. బ్రేకప్ లిస్ట్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!
స్టార్ నటి శృతిహాసన్ తన ప్రేమకథ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని చెప్పింది. ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్?’ అని అడుగుతుంటే బాధగా ఉంటుంది. కానీ నా దృష్టిలో బ్రేకప్ కేవలం నంబర్ మాత్రమే' అని చెప్పింది.
Shruti Haasan interesting comments about love storys
Shruti Haasan: స్టార్ నటి శృతిహాసన్ తన ప్రేమ, పెళ్లి గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన పేరెంట్స్ డివోర్స్ కారణంగా తాము ఎదుర్కొన్న అవమానాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా లవ్ స్టోరీస్, బ్రేకప్స్ వల్ల చాలా స్ట్రగుల్ అయ్యానని, తన జీవితంలోకి వచ్చిన వారెవరు ఆనందాన్ని ఇవ్వలేకపోయారని తెలిపింది.
Also Read : గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!
ఎన్నో బాయ్‌ఫ్రెండ్?
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. ‘నా లైఫ్ లో అత్యంత బాధపడిన సందర్భం లేదు. నాకెంతో ఇష్టమైన వారిని కూడా బాధపెట్టాను. వారికి జీవితాంతం సారీ చెబుతూనే ఉంటా' అని చెప్పింది. ఇక ప్రతి ఒక్కరికి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుందని, తనకు కూడా చాలా బ్రేకప్ స్టోరీలున్నాయని చెప్పింది. అయితే బ్రేకప్ తర్వాత దాని గురించి ఆలోచించనని, ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్?’ అంటూ అడుగుతుంటారని తెలిపింది. కానీ తన దృష్టిలో బ్రేకప్ కేవలం నంబర్ మాత్రమేనని చెప్పేసింది. కొన్నిసార్లు ఇతరుల మాటలు బాధపెడుతుంటాయని, తాను కూడా మనిషినేనని చెప్పింది.
Also Read : భారత్,పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్.. అధికారులతో రాజ్‌నాథ్ సింగ్ ఎమర్జెన్సీ మీటింగ్!
ఇక ‘గబ్బర్‌సింగ్’ సినిమా తన కెరీర్ కు బూస్ట్ ఇచ్చిందని, అంతకుముందు తనను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేశారని వాపోయింది. ఫెయిల్ అయిన సినిమాల్లో హీరోను కాకుండా కేవలం తనను మాత్రమే టార్గెట్ చేయడం బాధకరమని చెప్పింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాతే నా కెరీర్ ఊపందుకుంది. అయినా నేను నాకు నచ్చిన సినిమాల్లోనే నటించాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది.
Also Read : చెలరేగిపోయిన రికిల్టన్, సూర్య.. లక్నో ముందు భారీ టార్గెట్
Also Read : గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!
sruthihasan | love | breakup | telugu-news | today telugu news