T20 World Cup: టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికి.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. తొలిసారిగా సెమీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళింది. బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ గెలుపుతో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. By V.J Reddy 25 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Afghanistan Into Semifinals: టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. తొలిసారిగా సెమీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) వెళ్ళింది. బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్గనిస్తాన్ గెలుపుతో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. GOING TO THE SEMI-FINALS 🤯 Afghanistan defeat Bangladesh in a thriller 📲https://t.co/Jpe4CazJFY#T20WorldCup #AFGvBAN pic.twitter.com/3GLYcoXWtk — ICC (@ICC) June 25, 2024 ఈ నేపథ్యంలో గ్రూప్-1 నుంచి సెమిస్ కు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చేరగా.. గ్రూప్-1 నుంచి ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు వెళ్లాయి. ఈ నెల 27న ఉదయం ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్, ఇంగ్లాండ్ జట్లు ఈ నెల 27న రాత్రి 8 గంటలకు తలపడనున్నాయి. #Afghan Afghanistan made it to the Semis Well played Team, you deserve it. Joy of happiness and eyes in tears shows the enthusiasm and determination to reach in this spot. Way to go Afghanistan 🇦🇫 pic.twitter.com/CX748ugeLK — Tanmay Sutradhar 🇮🇳 (@thetanmay_) June 25, 2024 Nabi and his Afghanistan love playing in the West Indies 🔥 Congratulations, @ACBofficials 🇦🇫 pic.twitter.com/IaBfpcaHBs — Rajasthan Royals (@rajasthanroyals) June 25, 2024 #t20-world-cup-2024 #afghanistan #bangladesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి