/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/knife-jpg.webp)
Murder: పంజాబ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి చేతిలో మరో యువతి బలైంది. మొహాలికి చెందిన యువతి (27) ఆఫీసుకు వెళ్తున్న సమయంలో నడి రోడ్డుపై పబ్లిక్ ముందే ఓ వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. తీవ్ర గాయలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు తెల్సియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు.. అక్కడికక్కడే మృతి
పంజాబ్ - మొహాలికి చెందిన యువతి (27) ఆఫీసుకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కత్తితో కిరాతకంగా ఆమెపై దాడి చేసిన యువకుడు.
అక్కడికక్కడే మృతిచెందిన యువతి.. దాడి చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/VWV0OutCCl
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2024