BIG BREAKING : విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం విశాఖపట్నం జిల్లాలోని స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్లోని బీఎఫ్-3లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. By srinivas 13 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Vishaka: విశాఖపట్నం జిల్లాలోని స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్లోని బీఎఫ్-3లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Your browser does not support the video tag. ఇక నిమిషాల్లోనే మంటలు వ్యాపించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దాదాపు ఏడు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని అధికారులు, పోలీసులు చెబుతున్నారు. Your browser does not support the video tag. అలాగే ఏ మేరకు నష్టం వాటిల్లిందన్న విషయంపై కూడా స్పష్టత లేదని, మరికాసేపట్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందన్నారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియకపోవడంతో కార్మికుల బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదాలు జరిగగా భారీ ఆస్తినష్టం జరిగింది. Your browser does not support the video tag. #steel-plant #fire-broke #visakhapatnam సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి