లైఫ్ స్టైల్ Somvati Amavasya 2024: డిసెంబర్ 30న సోమవతి అమావాస్య.. ఈరోజు ప్రాముఖ్యత ఏంటో తెలుసా? హిందూ శాస్త్రాల ప్రకారం సోమవతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యమైన రోజు. ఈ ఏడాది సోమవతి అమావాస్య డిసెంబర్ 30న వచ్చింది. పితృ దోషాల నుంచి విముక్తి కలిగించే వేడుకలను నిర్వహించడానికి సోమవతి అమావాస్యను మంచి రోజుగా పరిగణిస్తారు. By Archana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral: అల్లు అర్జున్ని తన్నిన రష్మిక.. వైరల్ అవుతున్న AI వీడియో అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన ఓ పాటపై రూపొందించిన ఏఐ వీడియో వైరల్గా మారింది. బన్నీపై ఇష్టానుసారం దాడి చేయడం, మరో సీన్లో రష్మిక మందన అల్లు అర్జున్ కాలును లాగుతున్న క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. By Vijaya Nimma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn