స్పోర్ట్స్ India vs Australia 4th Test: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్బంప్స్ రావాల్సిందే! బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ నితీశ్ రెడ్డి చెలరేగాడు. 50 పరుగులు చేసిన వెంటనే ఆస్ట్రేలియా అభిమానుల ముందు పుష్ప స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. దీంతో భారత అభిమానుల సందడితో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ 🛑 LIVE UPDATES: బాక్సింగ్ డే టెస్టు.. లైవ్ అప్డేట్స్ మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం అయింది. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. By Manoj Varma 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport Kambli: సచిన్‌కు థాంక్స్...కోలుకుంటున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం బాగానే ఉన్నారు. అతని ఆరోగ్యం కోలుకుంటోంది. తనకు బాలేనప్పుడు సహాయం చేసిన సచిన్ టెండూల్కర్‌కు వినోద్ కాంబ్లీ కృతజ్ఞతలు తెలిపారు. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ INDw vs WIw: టీమిండియా ఘన విజయం.. విండీస్ చిత్తు చిత్తు! వెస్టిండీస్‌తో మూడువన్డేల సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. వడోదరలో జరిగిన తొలిమ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. 211 పరుగుల తేడాతో విండీస్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. 315పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన విండీస్ 103 పరుగులకే ఆలౌటైంది. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Robin Uthappa: పీఎఫ్ ఫ్రాడ్ కేసుపై స్పందించిన ఉతప్ప.. సంబంధం లేదంటూ పీఎఫ్ ఫ్రాడ్ కేసుపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు. పీఎఫ్ నిధుల దుర్వినియోగంలో నా ప్రమేయం లేదని, తాను ఎవరినీ మోసం చేయలేదంటూ ప్రకటన రిలీజ్ చేశాడు. తనకు రావాల్సి ఫండ్స్ కంపెనీ ఇవ్వలేదని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయన్నారు. By srinivas 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ India: ఆసియా కప్ మనదే.. దుమ్ము దులిపేసిన టీమిండియా మహిళా క్రికెటర్లు అండర్ - 19 ఆసియా కప్ విజేతగా టీమిండియా మహిళా జట్టు అవతరించింది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్లో మొదటిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను టీమిండియా చిత్తు చేసింది. 41 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది.. By Seetha Ram 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn