అండర్ - 19 ఆసియా కప్ విజేతగా టీమిండియా మహిళా జట్టు అవతరించింది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో మొదటిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా చిత్తు చేసింది. 41 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 76 పరుగులకే కుప్పకూలింది. Under-19 Womens Asia Cup Also Read : అల్లు అర్జున్ బెయిల్ రద్దు!? మళ్లీ జైలుకు.. ఏసీపీ సంచలన ప్రకటన! Also Read : పీఎఫ్ ఫ్రాడ్ కేసుపై స్పందించిన ఉతప్ప.. సంబంధం లేదంటూ Champions of Asia! 🏆India"s Under-19 Women"s team, led by Niki Prasad, clinch the inaugural Asia Cup title with a stunning 41-run victory over Bangladesh! 🇮🇳🎉Watch highlights on #SonyLIV 📲 pic.twitter.com/Q1oKspiCEw — Sony LIV (@SonyLIV) December 22, 2024 Also Read : కెమెరా ముందు అల్లు అర్జున్ పచ్చి అబద్ధాలు! ఇదిగో ప్రూఫ్..జాతర సీన్ వరకు థియేటర్లోనే Also Read : ఏపీలో భారీ అగ్ని ప్రమాదం