Induction stoves : గ్యాస్ సిలిండర్ల దెబ్బ..ఆన్లైన్లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలించగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల లభ్యత గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన బ్లింకిట్‌లో దాదాపు అన్ని మోడల్స్ అందుబాటులో లేవు.
ఇరాన్ వార్‌లో బిగ్ ట్విస్ట్.. భారత్‌కు తీరనున్న చమురు, LPG గ్యాస్ కష్టాలు!
ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడింది.
ట్రంప్ 'ట్రేడ్ వార్'పై దర్యాప్తు.. భారత్‌కు బిగ్ షాక్.. వాణిజ్య ఒప్పందం రద్దవుతుందా..?
విదేశీ పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల అమెరికా మార్కెట్ దెబ్బతింటోందని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, బుధవారం నుంచి ఒక భారీ వాణిజ్య దర్యాప్తును ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ విచారణ జరుగుతోంది.
కిమ్ అణు పరీక్షలు వణికిపోతున్న ట్రంప్.. | North Korea Tests Cruise Missiles | kim jong un | RTV
బంగ్లాదేశ్‌కు భారత్ భరోసా.. పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ సప్లై
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇంధన సంక్షోభాన్ని తీర్చేందుకు భారత్ కీలక ముందడుగు వేసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా మంగళవారం పర్బతిపూర్ సరిహద్దు పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్‌ను భారత్ సరఫరా చేసింది.
IND vs NZ : ఇషాన్ కిషాన్ సూపర్ క్యాచ్.. కవీస్ సగం వికెట్లు డౌన్!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బౌలర్లు పూర్తి స్థాయిలో ఆధిపత్యం చలాయిస్తున్నారు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది
Sanju Samson : సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర.. దెబ్బకు కోహ్లీ రికార్డు బద్దలు!
అహ్మదాబాద్ వేదికగా జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచ కప్ ఒకే ఎడిషన్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న పాత రికార్డును సంజూ బద్దలు కొట్టాడు.
/rtv/media/media_files/2026/03/18/india-2026-03-18-08-14-35.jpg)
/rtv/media/media_files/2026/03/12/stove-2026-03-12-15-16-16.jpg)
/rtv/media/media_files/2026/03/12/indian-ships-in-strait-of-hormuz-2026-03-12-11-43-30.jpg)
/rtv/media/media_files/2026/02/07/trade-2026-02-07-11-31-16.jpg)
/rtv/media/media_files/2026/03/10/diesel-to-bangladesh-2026-03-10-16-08-35.jpg)
/rtv/media/media_files/2026/03/08/ishan-2026-03-08-21-53-33.jpg)
/rtv/media/media_files/2026/03/08/india-2-2026-03-08-21-15-07.jpg)