YouTuber Vaishnavi : యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలనం!
కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి(19), కోరుట్ల పట్టణం ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబు(26) 8 నెలల కింద పెళ్లి అయింది.ఇద్దరిది ప్రేమ వివాహం.
కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి(19), కోరుట్ల పట్టణం ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబు(26) 8 నెలల కింద పెళ్లి అయింది.ఇద్దరిది ప్రేమ వివాహం.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రాజకీయ సంచలనాలకు వేదికైన ఈ ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నంత పని చేసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించగా, వారి కుమారుడు గాయాలతో బయటపడ్డాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణలో ఆదివారం, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
టోలిచౌకిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కుతుబ్‌షాహీ సమాదులైన సెవెన్‌టూంట్స్ సబ్‌స్టేషన్ దగ్గర పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఆటోరిక్షాలకు ఎలక్ట్రిక్ కిట్లు ఇవ్వనుంది.
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు చెరువులో శవాలై తేలడం తీవ్ర కలకలం రేపింది. కాగా వారి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. మృతులంతా ఎనిమిది సంవత్సరాల లోపు వారే కావడంతో జిల్లాలో విషాద వాతావరణం నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు (మార్చి 8)తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చౌటుప్పల్ మండలం, పంతంగి టోల్గేట్ సమీపంలో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.