BAN vs NZ : బంగ్లాకు చావో రేవో.. న్యూజిలాండ్ టార్గెట్ 237
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఆ జట్టు ఆటగాళ్లలో కెప్టెన్ శాంటో (77), జాకీర్ ఆలీ (45), రిషాద్ హొస్సేన్ (26)పరుగులతో రాణించారు.