AFG vs AUS : ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్.. ఆసీస్ కు షాకిస్తుందా?

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన  ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. సెదిఖుల్లా అటల్‌ (85), అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (67) పరుగులు చేశారు.

New Update
afg vs aus

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన  ఆఫ్ఘనిస్తాన్  జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. సెదిఖుల్లా అటల్‌ (85), అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (67) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఆసీస్‌ బౌలర్లలో డ్వారషూస్‌ 3 వికెట్లు.. జాన్సన్‌, జంపా చెరో 2 వికెట్లు.. ఎల్లిస్‌, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్‌ తీశారు. ఇప్పటికే ఇంగ్లండ్ పై సంచలన విజయాన్ని నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆసీస్ కు షాకిచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు