Pakistan-Afghanistan war : కాబూల్‌పై పాకిస్థాన్ మెరుపు దాడి: 400 మంది మృతి!
ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ విరుచుకపడింది. కాబూల్‌లోని మాదకద్రవ్యాల బానిసల చికిత్సా కేంద్రంపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 400 మంది మృతి చెందగా మరో 200 మంది గాయపడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ విరుచుకపడింది. కాబూల్‌లోని మాదకద్రవ్యాల బానిసల చికిత్సా కేంద్రంపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 400 మంది మృతి చెందగా మరో 200 మంది గాయపడ్డారు.
శుక్రవారం తెల్లవారుజామున పాకిస్థాన్ వైమానిక దళాలు పాక్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ గగనతలంలోకి వచ్చిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని అఫ్గాన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఇప్పుడు యుద్ధ రంగంలోకి దిగాయి. శుక్రవారం తెల్లవారుజామున పాక్ వైమానిక దళాలు అఫ్గానిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేశాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య భీకరంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రారంభించినట్లు తెలిపింది.
పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. ఆదివారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది.
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. మహిళలపై అణివేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మరో క్రూరమైన చట్టాన్ని తీసుకొచ్చారు. భార్యలను హింసించేలా గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు.
అఫ్గానిస్థాన్‌లో సెంట్రల్ కాబుల్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. షహర్-ఎ-నవ్ ప్రాంతంలోని ఓ చైనీస్ రెస్టారెంట్ ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది.