Pak-Afghan: పాక్ పై తాలిబాన్ల ప్రతీకారం..కునార్ నదిపై ప్రాజెక్టు
సింధు జలాలను ఆపేసి పాకిస్తాన్ కు నీరు లేకుండా చేసింది భారత్. ఇప్పుడు మరోవైపు ఆఫ్ఘాన్ కూడా భారత్ నే ఫాలో అవుతోంది. కునార్ నదిపై ప్రాజెక్టు కు ఆమోదం తెలిపి పాక్ కు మరో షాక్ ఇచ్చింది.
సింధు జలాలను ఆపేసి పాకిస్తాన్ కు నీరు లేకుండా చేసింది భారత్. ఇప్పుడు మరోవైపు ఆఫ్ఘాన్ కూడా భారత్ నే ఫాలో అవుతోంది. కునార్ నదిపై ప్రాజెక్టు కు ఆమోదం తెలిపి పాక్ కు మరో షాక్ ఇచ్చింది.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల సరిహద్దులో కాల్పులు జరిగాయి. అయితే ఇవి ఎవరు మొదలుపెట్టారన్నది మాత్రం తెలియడం లేదు. పాక్ , ఆఫ్ఘాన్ లు రెండు నువ్వంటే నువ్వని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల రూల్స్ విచిత్రంగా దారుణంగా ఉంటాయి. అక్కడ మరణశిక్షలు విధిస్తే..ప్రజల ఎదురుగానే దాన్ని అమలు చేస్తారు. తాజాగా ఓ నిందితుడిని 80 వేల మంది ఎదురుగా 13 ఏళ్ళ బాలుడు కాల్చి చంపి మరీ మరణశిక్ష అమలు చేశాడు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలోని కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రదాడేనని ట్రంప్ ధ్వజమెత్తారు. కాల్పులు చేసిన నిందితుడు అఫ్గానిస్థాన్‌కు చెందిన రెహ్మనుల్లా లఖన్వాల్గా అధికారులు గుర్తించారు.
ఆఫ్ఘనిస్థాన్ లోని ఖోస్ట్ ప్రావిన్స్ శోక సంద్రంలో మునిగిపోయింది. అక్కడ పాక్ చేసిన దాడులు కారణంగా పది మంది చనిపోయారు. ఇందులో తొమ్మిది మంది పిల్లలే ఉన్నారు. అయితే పాక్ మాత్రం ఎప్పటిలానే ఈ దాడులను తాము చేయలేదని బుకాయిస్తోంది.
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన కీలక శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌కు యుద్ధ హెచ్చరికలు జారీ చేసింది.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ లమధ్య రాజీ కుదరడం లేదు. రెండు దేశాలు ఒక అంగీకారానికి రావడం లేదు. తాజాగా మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందం ఫెయిల్ అయిందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు.