BREAKING NEWS : కెప్టెన్ రోహిత్ శర్మకు అవమానం.. పట్టించుకోని ఐసీసీ!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టును ఐసీసీ ప్రకటించింది. భారత్ నుంచి ఆరుగురికి చోటు దక్కంది. ఇందులో కెప్టెన్ గా న్యూజిలాండ్ నుంచి మిచెల్ సాంట్నర్ ను తీసుకుంది. రోహిత్ శర్మకు మాత్రం ఇందులో చోటు దక్కలేదు. ఇది అతన్ని అవమానించినట్లేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.