author image

B Aravind

90 మైళ్ల దూరం.. 60 ఏళ్ల వైరం.. క్యూబాపై ట్రంప్ కన్నేయడానికి కారణాలివే!
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యూబాను తమ కంట్రోల్‌లోకి తీసుకుంటామని అన్నారు. ఆ దేశంలో ప్రస్తుతం విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: ముగ్గురు MLAలను బహిష్కరించిన కాంగ్రెస్!
ByB Aravind

ఒడిశాలోని కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థికి రాజ్యసభలో ఓటు వేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Fuel Shortage: ఇంధన సంక్షోభం.. ఆ దేశంలో ఆగిపోయిన దహన సంస్కారాలు
ByB Aravind

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటంతో హర్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

కాబుల్‌ ఆస్పత్రిపై దాడులు.. పాక్‌పై భారత్‌ తీవ్ర విమర్శలు
ByB Aravind

అఫ్గానిస్థాన్‌లో కాబుల్‌ ఆస్పత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానికి దాడుల్లో 400 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన భారత్‌.. పాకిస్థాన్‌ చర్యలను తీవ్రంగా ఖండించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

LPG అక్రమ దందా.. 610 గ్యాస్ సిలిండర్లు సీజ్
ByB Aravind

దేశవ్యాప్తంగా అనేక గ్యాస్ కొరత కొనసాగుతోంది. దీంతో తాజాగా ఎల్పీజీ సీలిండర్ల అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో ఓ గోదాంపై అక్కడి పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌ సోదాలు చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా ?
ByB Aravind

జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

BIG BREAKING: ఇరాన్‌లో ఉన్న భారతీయులకు అలర్ట్‌.. సరిహద్దు దాటాలని చూస్తే.. ?
ByB Aravind

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BREAKING: మమతా బెనర్జీపై సువేందు పోటీ.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ByB Aravind

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపుర్‌ నుంచి విపక్ష నేత సువేందు అధికారిని హైకమాండ్ బరిలోకి దింపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

BREAKING: రష్యాలో మొజ్తబా ఖమేనీ.. వెలుగులోకి సంచలన నిజాలు
ByB Aravind

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు మొజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Trump: ట్రంప్‌ సంచలన నిర్ణయం.. ఖర్గ్‌ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్..
ByB Aravind

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు కీలమైన ఖర్గ్ ఐలాండ్‌పై ఇటీవల అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రంప్‌ రూట్‌ మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు