జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ నామినేషన్ జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి కలక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు. By Nikhil 20 Apr 2024 in రాజకీయాలు నిజామాబాద్ New Update షేర్ చేయండి #telangana-elections సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి