Sharmila : రామోజీరావుకు వైఎస్ షర్మిల నివాళి..! రామోజీరావుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు సతీమణి రమాదేవిని, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. By Jyoshna Sappogula 19 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Sharmila Tribute To Ramoji Rao : రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) కు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) నివాళులర్పించారు. ఇటీవల రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిరోజు ట్విటర్ (X) వేదికగా నివాళులర్పించిన షర్మిల.. నేడు రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) లో ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలను షర్మిల సోషల్ మీడియా (Social Media) లో షేర్ చేశారు. Also Read : రజినీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్! #ys-sharmila #ramoji-rao #ramoji-film-city మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి