ఆంధ్రప్రదేశ్ Sharmila Vs Pawan: జనసేన పార్టీకి కొత్త పేరు పెట్టిన షర్మిల.. సంచలన ట్వీట్! RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఆంధ్ర మతసేనా పార్టీగా మార్చారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్లు వదిలేశారన్నారు. బీజేపీ మైకం నుంచి బయట పడాలని పవన్ కు సూచించారు. By Nikhil 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society చెల్లికి చెక్.. జగన్ సంచలన వ్యూహం | YS Jagan Gives Big Shock To YS Sharmila | YS Rajasekhara Reddy By RTV 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ డొల్ల.. వైఎస్ షర్మిల సంచలన పోస్ట్! కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విజన్ లేదు, విజ్డం లేదని టీపీసీసీ షర్మిల అన్నారు. కేవలం ఇంద్రజాలమే తప్పా మిషన్ లేదు మీనింగ్ లేదు అంతా మహేంద్రజాలమే అని విమర్శించారు. రాష్ట్రం గుల్ల బడ్జెట్ అంతా డొల్ల అంటూ పోస్ట్ పెట్టారు. By srinivas 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
శ్రీకాకుళం Sharmila Vs Jagan: ప్రజల సొమ్మును పందికొక్కులా దోచుకున్నావ్.. జగన్ పై మరోసారి షర్మిల సంచలన ఆరోపణలు! నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో.. రాష్ట్ర ప్రజలకు తెలుసని వైఎస్ షర్మిల తన X ఖాతాలో సంచలన పోస్ట్ చేశారు. ప్రజల సంపదను ప్యాలెస్ కు మళ్లించుకున్నారని ఆరోపించారు. By Nikhil 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జగన్ మోసం చేశారు.. మీరైనా మాట నిలబెట్టుకోండి చంద్రబాబు: షర్మిల డిమాండ్! ఏపీ ప్రభుత్వ తీరుపై వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ఏడాదికి రూ.5 వేల కోట్ల ధరల స్థిరీకరణ కోసం కేటాయించి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండని అన్నారు. జగన్ ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదన్నారు. By Seetha Ram 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan Vs Sharmila: చెల్లికి చెక్.. జగన్ సంచలన వ్యూహం.. ఆ నేతలంతా వైసీపీలోకి..! కాంగ్రెస్ ను ఖాళీ చేసి తద్వారా చెల్లి షర్మిలకు షాక్ ఇవ్వాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే శైలజానాథ్ ను చేర్చుకున్నట్లు సమాచారం. త్వరలోనే రఘువీరారెడ్డి, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ ను చేర్చుకోవాలన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. By Nikhil 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vijayamma: వైఎస్ ఫ్యామిలీలో ఆగని రచ్చ .. NCLTలో విజయమ్మ, షర్మిల కౌంటర్ సరస్వతి పవర్ కంపెనీలో తన మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మంగళవారం విజయమ్మ, షర్మిల విడివిడిగా కౌంటర్ ధాఖలు చేశారు. By Krishna 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: 'విజయసాయిరెడ్డి మాటలకు షర్మిల కన్నీళ్లు' విజయసాయి రెడ్డితో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు.విజయసాయి రెడ్డితో చాలా అంశాలు మాట్లాడాం. జగన్ వల్ల పడిన ఇబ్బందులను సాయిరెడ్డి నాకు చెప్పారు అంటూ షర్మిల వివరించారు. By Bhavana 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఆ విషయంలో జగనన్న ఫెయిల్.. రేవంత్ సక్సెస్.. షర్మిల మరో సంచలన ట్వీట్! రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని APCC చీఫ్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే తేలిందన్నారు. ఏపీలో కులగణన రిపోర్ట్ ను జగన్ ప్రభుత్వం కావాలనే తొక్కిపెట్టిందన్నారు. By Nikhil 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn