Jogi Ramesh: జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా AP: జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు ఇంటిపై దాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. By V.J Reddy 09 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Jogi Ramesh: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు (Chanddrababu) ఇంటిపై దాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది. Also Read: పవన్‌కు మరో పరీక్ష.. ఆయన ఇలాకాలోనే మహిళ మిస్సింగ్! #jogi-ramesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి