వెబ్ స్టోరీస్ స్టార్ హీరోల సినిమా షూటింగ్స్.. ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే? స్టార్ హీరోలంతా ఫుల్ స్వింగ్‌లో షూటింగ్స్ చేస్తున్నారు. మెయిన్ హీరోల సినిమాలన్నింటికీ రిలీజ్ డేట్స్ లాక్ అవ్వటంతో డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. వెబ్ స్టోరీస్ By Anil Kumar 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ థాయ్ మసాజ్ ఎందుకు ఫేమస్? థాయ్ మసాజ్‌కు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మసాజ్ వల్ల కండరాలు రిలాక్స్, శరీర శక్తి సమతుల్యంగా, ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన థాయ్ మసాజ్స్ట్రెచింగ్, ఆక్యుప్రెషర్‌ని ఉపయోగిస్తారు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ గబ్బిలాలను పెంచుకుంటున్న గ్రామం యూపీ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ గోయ్గావ్లో గ్రామంలో గబ్బిలాల పెంపకం ఉంది. 70 సంవత్సరాలకుపైగా గబ్బిలాల కాలనీలో ఎవరినీ ఇబ్బంది పెట్టవని, ఊరి జనంతో మమేకమైన గబ్బిలాలు ఉంటాయట. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ త్వరలో విశ్వం అంతం కాబోతోందా? శాస్త్రవేత్తలు విశ్వం ముగింపుకు సంబంధించి కొత్త పరిశోధన చేశారు. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే చేరుతుందని అంచనా వేశారు. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టిన విశ్వంలో మరోసారి బిగ్ బ్యాంగ్ ఉంటుందన్నారు శాస్త్రవేత్తలు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ కాకరకాయతో సర్వరోగాలు నివారణ చేదుగా ఉండే కాకరకాయను డైలీ తినడం వల్ల సర్వరోగాల నుంచి విముక్తి చెందవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరగడం, మలబద్ధకం నుంచి విముక్తి, కలుగుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పిల్లలు, భర్తతో బుల్లితెర యాంకర్ ఫొటో షూట్ బుల్లితెర యాంకర్ లాస్య దీపావళి సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి దిగిన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్ By Archana 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ రాశీ కన్నా హాట్ లుక్స్ ! కుర్రాళ్ళు ఫిదా నటి రాశీ ఖన్నా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో రాశీ లుక్స్ కుర్రాళ్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్ By Archana 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చీరలో బాలయ్య బ్యూటీ గ్లామర్ ట్రీట్ ! నటి ప్రగ్య జైస్వాల్ ఫొటోలను సోషల్ మీడియాలో తన లేటెస్ట్ షేర్ చేసింది. చీరలో ప్రగ్య స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లు ఫిదా చేస్తున్నాయి. వెబ్ స్టోరీస్ By Archana 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బెల్లంతో ఈ సమస్యలకు చెక్ డైలీ చిన్న ముక్క బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వెబ్ స్టోరీస్ By Kusuma 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn