వెబ్ స్టోరీస్ భలే ఉంది ఈషా రెబ్బా..! ఎల్లో శారీలో మెరిసిపోతుంది నటి ఈషా రెబ్బా నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఎల్లో శారీలో ఈషా గ్లామర్ ట్రీట్ కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్ By Archana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఒక్క పదార్థంతో పంటి నొప్పి చిటికెలో మాయం లవంగాలు పంటి నొప్పిని తక్షణమే తగ్గిస్తాయి. యాంటీసెప్టిక్, అనాల్జేసిక్ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి. దూదితో నొప్పి ఉన్నచోట లవంగం నూనె రాయాలి. ఉప్పునీటితో నోటిని పుక్కిలించినా ప్రయోజనం ఉంటుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ నెయ్యి ఎక్కువగా తింటే కలిగే నష్టాలు నెయ్యి తినడం వల్ల లాభాలతోపాటు సైడ్ ఎఫెక్ట్స్తోపాటు చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె వ్యాధుల ప్రమాదం, గ్యాస్, అజీర్ణం, కాలేయ వ్యాధి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్, హైబీపీ ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ అతిగా టీవీ చూస్తే ఈ ముప్పు తప్పదు జాగ్రత్త ఎక్కువగా టీవీ చూస్తే షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు, కళ్లలో నొప్పి, పొడి బారడం, రక్తం గడ్డకట్టడం, హాట్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా 43 శాతం ప్రతికూల ప్రభావం ఉంటుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ ఫ్రూట్స్ చలికాలంలో తింటే సమస్యలన్నీ మాయం చలికాలంలో డైలీ పియర్స్, అరటి పండ్లు, దానిమ్మ, ఆరెంజ్, జామ పండ్లు తింటే రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వెబ్ స్టోరీస్ By Kusuma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ బ్లాక్ అవుట్ ఫిట్ లో సామ్ స్టన్నింగ్ లుక్స్ ! సమంత లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో సామ్ స్టన్నింగ్ లుక్స్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరూ చూసేయండి. వెబ్ స్టోరీస్ By Archana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ సమస్య ఉంటే ఖర్జూర తినొద్దు డయాబెటిస్, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలు తినవద్దు. గర్భిణులు ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవాలి.ఖర్జూరాలను ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. ఖర్జూరం గర్భాశయాన్ని ఉత్తేజ పరుస్తుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ నారింజను ఈ సమయంలో అస్సలు తినొద్దు నారింజ పండులో సహజ చక్కెర ఉంటుంది. ఎసిడిటీ, జలుబు, దగ్గు, మందులు వేసుకునేప్పుడు నారింజ అస్సలు తినొద్దు. దీనిని తినటం వల్ల యాసిడ్ కడుపులో సమస్యలు పెంచటంతోపాటు జీర్ణ సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ రక్తపోటు తగ్గాలంటే అరటిపండ్లు తినాల్సిందే అరటిపండ్లలో ఉంటే ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తపోటు, మలబద్ధకం తగ్గాలన్న, మూత్రపిండాల పని తీరును మెరుగుపడాలన్న అరటిపండ్లు తినాల్సిందే. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn