వెబ్ స్టోరీస్ 40 ఏళ్ళ తర్వాత గర్భం దాల్చవచ్చా? వెబ్ స్టోరీస్: తల్లి అయ్యేందుకు సరైన వయసు చాలామందికి తెలియదు. గర్భం దాల్చేందుకు 25- 40 వయసు సరైందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ మఖానా తినడం మంచిదేనా? వెబ్ స్టోరీస్: 50 గ్రాముల మఖానాలో 4.85 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. మఖానా తింటే శక్తి పెరిగి బరువు నియంత్రణలో ఉంచుతుంది. By Vijaya Nimma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఇలా చేస్తే అదిరే అందం మీ సొంతం వెబ్ స్టోరీస్: గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లో ఒక గిన్నెలో తేనె, నిమ్మరసం వేసి కలిపి ఫేస్‌మాస్క్ వేసి చల్లటి నీటితో కడిగితే జిడ్డు పోతుంది. By Vijaya Nimma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ సమస్యలు ఉంటే వ్యాయామం చేయొద్దు వెబ్ స్టోరీస్ : తలనొప్పి జలుబు, దగ్గు, జ్వరం ఉన్పప్పుడు వ్యాయామం చేస్తే ప్రాణాపాయం సంభవించవచ్చు. తగినంత నిద్రలేకపోయినా ఎక్సర్సైజ్ వద్దని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ నానబెట్టిన డ్రై నట్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఆరోగ్యంగా ఉండటానికి ఎండిన నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రి నానబెట్టిన బాదం, ఆప్రికాట్, ద్రాక్ష, ఖర్జూరం, వేరుశనగ, అంజీర్‌ను డైలీ తింటే బోలెడన్నీ లాభాలు ఉన్నాయి. వెబ్ స్టోరీస్ By Kusuma 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ అబ్బా..! పూల పూల లెహంగాలో శ్రీముఖి గ్లామర్ షో వెబ్ స్టోరీస్: బుల్లితెర బ్యూటీ శ్రీముఖి తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూల పూల లెహంగాలో శ్రీముఖి అందాలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. By Archana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dengue: డెంగీ బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి! ప్రస్తుతం డెంగీ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. కొన్ని టిప్స్ పాటిస్తే దోమ కాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. పొడవాటి ప్యాంటు, సాక్స్, బూట్లు ధరించడంతో పాటు కొన్ని రకాల క్రీమ్స్ రాసుకుని దోమ కాటు నుంచి రక్షణ పొందండి. By Vijaya Nimma 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ Cancer: అన్నవాహికలో క్యాన్సర్.. ప్రాణాలకే ప్రమాదమా? గొంతులో మొదలయ్యే క్యాన్సర్ కణాలు ఆహారనాళం నుంచి కడుపుకు వ్యాపించవచ్చు. పేగుల్లో క్యాన్సర్ సంభవిస్తే నాళాలు క్రమంగా బ్లాక్ అవుతాయి. గొంతులో నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది దీని లక్షణాలు. ఈ లక్షణాలున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. By Vijaya Nimma 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fenugreek: మెంతికూరతో మొండి తామరకు ఇలా చెక్ పెట్టండి! తామర చాలా చిరాకుగా ఉంటుంది. దురద, పొడి పాచెస్ తరచుగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మెంతి గింజల్లో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు తామరతో సంబంధం ఉన్న వాపు, ఎరుపును తగ్గిస్తాయి. చర్మ సంబంధిత వ్యాధులను మెంతులు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn