వెబ్ స్టోరీస్ నిమ్మకాయలు ఎండినా ఎన్నో ప్రయోజనాలు నిమ్మలో సహజమైన క్లెన్సర్లు ఉంటాయి. ఎండిపోయిన నిమ్మకాయలు పాత్రలపై పేరుకున్న నూనె జిడ్డును తొలగిస్తుంది. సబ్బుతో పాటు ఎండిన నిమ్మతో అద్భుతంగా క్లీనింగ్. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ యోగాసనాలతో ఫెస్టివల్ సీజన్లో ఫిట్ పండుగ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో కాస్త నీరసంగా ఉంటుంది. ఫెస్టివల్లో కూడా ఫిట్‌గా ఉండాలంటే ఇలా యోగాసనాలు వేయాలి. వెబ్ స్టోరీస్ By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఏ హీరో మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే? స్టార్ హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. చిరంజీవి, బాలయ్య, ప్రభాస్, వరుణ్ తేజ్, నాని తదితర హీరోలంతా తమ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వెబ్ స్టోరీస్ By Anil Kumar 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ సముద్రం నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది? సముద్రంలో ఎక్కువ ఉప్పు నదుల ద్వారా వస్తుంది. ఖనిజాలు సముద్రం అడుగున ఉప్పుగా మారుతాయి. సముద్రం ఉప్పు బయటికి తీస్తే 500 మీటర్ల ఎత్తు పేరుకుంటుంది.వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ దసరా స్పెషల్.. థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమాలివే! ఈ ఏడాది దసరా సందర్భంగా మొత్తంగా ఏడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కొన్ని నేరుగా తెలుగులో విడుదలైతే, మరొకొన్ని డబ్బింగ్ సినిమాలు సందడి చేయనున్నాయి. వెబ్ స్టోరీస్ By Anil Kumar 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చీరలో 'రొమాంటిక్' బ్యూటీ గ్లామర్ షో 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ నెట్టింట తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరలో కేతిక అందాలు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. వెబ్ స్టోరీస్ | సినిమా By Archana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దీపావళి కానుకగా అనన్య 'పొట్టేలు' అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పొట్టేలు. తాజాగా మేకర్స్ ఈ మూవీ అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. వెబ్ స్టోరీస్ By Archana 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ పిల్లలకు ఇవి నేర్పించట్లేదా? పిల్లలకు చిన్నప్పటి నుంచి పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించాలి. చిన్నప్పటి నుంచే కొన్ని అలవాట్లను నేర్పిస్తే వారు పెద్దయ్యిన తర్వాత నేర్చుకుంటారు. వెబ్ స్టోరీస్ By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ మన దేశంలో జుట్టుతో జరిగే వ్యాపారం ఎంతో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా రూ.22, 500 కోట్ల జుట్టు వ్యాపారం నడుస్తోంది. జుట్టు వ్యాపారం 1840లో ప్రారంభమైంది. చైనా, మలేసియా, థాయ్‌లాండ్‌కు మన దేశం నుంచి జుట్టు పంపిస్తారు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn