AP: విజయవాడలో హై టెన్షన్.. ఎక్కడికక్కడ వాలంటీర్లను అడ్డుకుంటున్న అధికారులు.!

రిజైన్ చేసిన వాలంటీర్‌ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు నేడు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు వాలంటీర్లను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు.

New Update
AP: విజయవాడలో హై టెన్షన్.. ఎక్కడికక్కడ వాలంటీర్లను అడ్డుకుంటున్న అధికారులు.!

AP: ఏపీలో వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. రిజైన్ చేసిన వాలంటీర్‌ను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నేడు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, ఈ కార్యక్రమంపై పోలీసులు ముందస్తుగా వాలంటీర్లకు నోటీసులు ఇచ్చారు. చలో విజయవాడకు అనుమతి లేదని లేదని తేల్చిచెప్పారు.

Also Read: పిఠాపురంలో మూడో రోజు పవన్ పర్యటన..షెడ్యూల్ ఇదే..!

విజయవాడ కమిషనరేట్లో 144 సెక్షన్, సెక్షన్ 30 అమ్మలో ఉందని వెల్లడించారు. హై అలర్ట్ అయిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎక్కడికక్కడ వాలంటీర్లను అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వాలంటీర్ల వ్యవస్థ పై  ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయాలని సర్కార్ భావిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు