Gangs of Godavari: విశ్వక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా ..?

మాస్ కా దాస్ విశ్వక్ నటించిన లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. మే 31న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమవుతోంది.

New Update
Gangs of Godavari: విశ్వక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్  ఎక్కడో తెలుసా ..?

Gangs of Godavari OTT Release: టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), నేహా శెట్టి (Neha Shetty), నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ రిలీజ్

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ వుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. విశ్వక్ హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి కుమార్‌, గోపరాజ్‌ రమణ ఇతర కీలక పాత్రలు పోషించారు.

Also Read: Kannappa : యుద్ధ వీరుడిగా అదరగొట్టిన మంచు విష్ణు.. గ్రాండ్ విజువల్స్ తో ‘కన్నప్ప’ టీజర్ అదుర్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు