Vishnu Priya: విష్ణు ప్రియ పారిస్ వెకేషన్ హాట్ పిక్స్.! యాంకర్ విష్ణు ప్రియ పారిస్ వెకేషన్ లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ డ్రెస్లో హాట్ గా కనిపిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ స్పందిస్తూ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 08 Jan 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Vishnu Priya Latest Pics: యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే, ప్రస్తుతం ఏ ఈవెంట్స్ చేయడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ ను తన లేటెస్ట్ పిక్స్ తో సంతోష పెడుతుంది. తాజాగా పారిస్ వెకేషన్కు వెళ్లిన పిక్స్ ను షేర్ చేసింది. అక్కడ ఈఫిల్ టవర్ ముందు ఫొటోకు ఫోజులు ఇచ్చింది ఈ అమ్మడు. రెడ్ డ్రెస్లో అదరిపోతోంది. అంతేకాదు, బెడ్ పై పడుకున్న హాట్ పిక్స్ ను షేర్ చేసింది ఈ భామ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వావ్.. సో బ్యూటిఫుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో హాట్ పిక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ. Also Read: కావ్యకు రాజ్ విడాకులు.. అనామిక టార్గెట్ ఇదే..! #vishnu-priya సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి