కాళ్ళు లేకపోతే ఏంటీ.. కష్టపడే కసి ఉంది.. ఈ జొమాటో బాయ్ వీడియో చూస్తే ఫిదా! కాళ్ళు లేకపోయినా జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ నెట్టింట హీరోగా మారాడు ఓ దివ్యాంగుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Archana 19 Nov 2024 in వైరల్ Latest News In Telugu New Update Zomato Delivery boy షేర్ చేయండి Zomato Delivery boy: మనసుంటే మార్గం ఉంటుంది అంటారు పెద్దలు. మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదు. కష్టపడే కసి, పట్టుదల ఉంటే చాలు.. జీవితంలో అవే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈ దివ్యాంగుడైన డెలివరీ బాయ్ ని చూస్తుంటే ఈ మాటలన్నీ నిజమేనని అనిపిస్తుంది. కాళ్ళు,చేతులు లేకపోతేనేమి కష్టపడే కసి ఉంటే చాలని నిరూపించాడు. Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ కాళ్ళు లేకపోయినా డెలివరీ బాయ్ గా కాళ్ళు లేకపోయినా జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ నెట్టింట హీరోగా మారాడు ఓ దివ్యాంగుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాళ్ళు లేకపోయినా.. కేవలం చేతుల సహాయంతోనే బైక్ నడుపుతూ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. జీవితంలో ఏదో చిన్న కష్టం వస్తేనే.. ఇక జీవితమే వ్యర్థం అనికునేవారికి ఇతను ఒక స్ఫూర్తి. కాళ్ళు, చేతులు ఉన్నా కష్టపడడానికి బద్ధకించే ఈ రోజుల్లో.. కాళ్ళు లేకపోయినా కష్టపడుతున్న ఈ దివ్యాంగుడు కథ ఎంతో మందికి ఒక పాఠం. కష్టం,పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం.. జొమాటో డెలివరీ బాయ్ గా మారిన దివ్యాంగుడు..@zomato @deepigoyal #Hyderabad #disabledperson #zomatodelivery #RTV pic.twitter.com/EFulhIzr8f — RTV (@RTVnewsnetwork) November 19, 2024 Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి