ఆంధ్రప్రదేశ్ భూదందాలు, సహజవనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం-LIVE అమరావతి, పోలవరం, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు నేడు మరో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజవనరుల దోపిడీపై ఆయన శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fake Bank Guarantees Scam: మిథున్ రెడ్డి, పొంగులేటితో పాటు.. ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించిన ప్రముఖులు వీరే! ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించిన వారిలో మిథున్ రెడ్డి (PLR), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Raghava), విశ్వేశ్వరరెడ్డి (Shirdi Sai), ప్రతిమా శ్రీనివాసరావు (Prathima) ఉన్నారు. డిస్కమ్, మైనింగ్ & జియాలజీ శాఖల్లో వీరి ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు కనిపిస్తున్నాయి. By Nikhil 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR - Revanth Reddy : సత్తా, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పని చేయ్.. రేవంత్ కు కేటీఆర్ సవాల్ సీఎం రేవంత్ రెడ్డికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. మిగిలిన 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్నారు. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు డిప్యూటీ సీఎం నివాసంలో బోనాల ఉత్సవాలు ప్రజాభవన్ లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో ఈ రోజు నల్ల పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు పాలాభిషేకం-VIDEO ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం స్కూల్ లో పదేళ్లుగా టీచర్లుగా పని చేస్తున్న సునీత, ఉషాకుమారి, సురేష్ ఇటీవల బదిలీ అయ్యారు. దీంతో ఘనంగా సన్మానించిన విద్యార్థులు పాలభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటారు. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు గౌడ కులస్తులకు కాటమయ్య రక్షణ కిట్లు-LIVE గీత కార్మికులకు 'కాటమయ్య రక్షణ కిట్లు' అందించే కార్యక్రమాన్ని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ తాటివనంలో మరికొద్ది సేపట్లో ప్రారంభించనున్నారు. అనంతరం గౌడ కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. కార్యక్రమం లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మేక బతుకు పుస్తక ఆవిష్కరణ సభ-LIVE హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగుతున్న మేక బతుకు పుస్తక ఆవిష్కరణ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad News: షాకింగ్ ఘటన.. రోడ్డుపైకి వచ్చిన పెంపుడు కుక్కలు ఎంత పని చేశాయంటే? హైదరాబాద్ లోని నిజాంపేటలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా రోడ్డుపైకి తన పెంపుడు కుక్కలను వదలడంతో అవి చెలరేగిపోయాయి. స్కూల్ లో ఉన్న పిల్లలకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్న ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశాయి. ఈ ఘటనలో అతని చేయి విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. By Nikhil 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు శ్వేతపత్రాలపై పేర్ని నాని ఫైర్-LIVE రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తూ చంద్రబాబునాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అమరావతి విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. తాడేపల్లిలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn