గుంటూరు పశ్చిమలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు మంత్రి విడదల రజిని. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అందరికీ చేరాయన్నారు. గత ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధే తమను మరోసారి అధికారంలోకి తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Minister Vidadala Rajini :మంత్రి విడదల రజిని RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. గుంటూరు(Guntur) పశ్చిమలో వైసీపీ(YCP) కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. గత ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధి తమకు కలిసివస్తుందని పేర్కొన్నారు. సీఎం జగన్(CM Jagan) అమలు చేసిన సంక్షేమ పథకాలు అందరికీ చేరాయన్నారు.
నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. మౌలికవసతులు, అండర్ పాస్ ల నిర్మాణం పూర్తి చేసి ట్రాఫిక్ సమస్య తీరుస్తానని మాట ఇచ్చారు. టీడీపీ వాళ్లు గెలుస్తామని భ్రమలో ఉన్నారని.. గుంటూరు పశ్చిమలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి..
Vidadala Rajini : సమస్యలన్నీ తీరుస్తా.. వాళ్ళది భ్రమ .. రజిని కీలక వ్యాఖ్యలు..!
గుంటూరు పశ్చిమలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు మంత్రి విడదల రజిని. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అందరికీ చేరాయన్నారు. గత ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధే తమను మరోసారి అధికారంలోకి తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Minister Vidadala Rajini : మంత్రి విడదల రజిని RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. గుంటూరు(Guntur) పశ్చిమలో వైసీపీ(YCP) కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. గత ఐదేళ్ళలో జరిగిన అభివృద్ధి తమకు కలిసివస్తుందని పేర్కొన్నారు. సీఎం జగన్(CM Jagan) అమలు చేసిన సంక్షేమ పథకాలు అందరికీ చేరాయన్నారు.
Also Read: నిద్రపోయే ముందు ఇలా చేయండి.. ఒక వారంలోనే మీ శరీరం మార్పు!