LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత... అపోలోకి తరలింపు బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు. అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. By Vishnu Nagula 03 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు. అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న అద్వానీ గత నెల 25న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. Veteran BJP leader Lal Krishna Advani admitted to Apollo Hospital under the observation of Dr Vinit Suri at 9 pm. He is under observation and stable: Apollo Hospital pic.twitter.com/9XYmlgdqIw — ANI (@ANI) July 3, 2024 #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి