Vaishnavi Chaitanya: బేబీ బ్యూటీ మామూలుగా లేదుగా..! బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య సంక్రాంతికి ముగ్గులు వేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్ బేబీ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 17 Jan 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Vaishnavi Chaitanya: బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య సంక్రాంతికి ముగ్గులు వేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బేబీ ముగ్గు మామూలుగా లేదుగా..అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదట్లో పలు షార్ట్ ఫిలింమ్స్తో అలరించిన ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమాలో నటించనుంది ఈ బ్యూటీ. బేబీ మూవీ తరువాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ తన అందం ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ ను కట్టిపడేస్తుంది. తాజాగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న పిక్స్ ను షేర్ చేసింది. లంగా ఒణిలో సంప్రదాయంగా కనిపిస్తూ ముగ్గు వేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. Also Read: ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్.. మీరు ఓ లుక్కేయండి..! #vaishnavi-chaitanya సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి