Govt Jobs : నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఢిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ..సెంట్రల్‌ ఆర్మ్‌ డ్‌ ఫోర్సెస్‌ లో ఉద్యోగాలకు 2024 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. 506 అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

New Update
Govt Jobs : నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

UPSC CAPF 2024 : ఢిల్లీ(Delhi) లోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌(UPSC) ..సెంట్రల్‌ ఆర్మ్‌ డ్‌ ఫోర్సెస్‌ లో ఉద్యోగాలకు 2024 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఇండో - టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ , సశస్త్ర సీమా బల్‌ లో 506 అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

డిగ్రీ పూర్తైన యువతీయువకులు ఈ పోస్టులకు ఆన్‌ లైన్‌ లో అప్లై(Apply Online) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులకు చివరి తేదీ , తదితర వివరాలను వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 506
బీఎస్‌ఎఫ్‌- 186
సీఆర్‌పీఎఫ్‌- 120
సీఐఎస్‌ఎఫ్‌- 100
ఐటీబీపీ- 58
ఎస్‌ఎస్‌బీ- 42

ఇతర సమాచారం :
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మే 14, 2024
దరఖాస్తు సవరణ తేదీలు: మే 15 నుంచి 21 వరకు.
రాత పరీక్ష తేదీ: ఆగస్టు 4, 2024.

Also read: సరిహద్దులు దాటిన మానవత్వం…పాక్‌ యువతికి భారతీయుని గుండె!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini Kiss Video: ఛీ ఛీ.. లైవ్‌లో ముద్దులతో రెచ్చిపోయిన అఘోరీ-శ్రీవర్షిణి.. కారులో రచ్చ రచ్చ

అఘోరీ - శ్రీవర్షిణి కారులో రెచ్చిపోయారు. లైవ్‌లో ఉండగానే ముద్దులతో రచ్చ రచ్చ చేశారు. వర్షిణి అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెవల్ల తన లైఫ్ టర్న్ అయిపోయిందని అఘోరీ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే వర్షిణి బుగ్గపై ముద్దు పెడుతూ ఐలవ్ యు చెప్పింది.

New Update

అఘోరీ-శ్రీవర్షిణి తమ కార్‌లో ముద్దులతో రెచ్చిపోయారు. వర్షిణి తనకు దొరికిన మేలిమి బంగారమని తెగ పొగేడిసింది అఘోరీ. ఈ మేరకు వర్షిణిని పొగుడుతూ ముద్దులతో రచ్చ రచ్చ చేసింది. ‘‘వర్షిణి చాలా మంచిది. తను నాకు దొరికిన వజ్రం. నా లైఫ్ ఆమె వల్ల ఫుల్ టర్న్ అయిపోయింది. 

Also read : తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

సభ్యసమాజం ఎలా ఉంటుంది.. ఎలా మాట్లాడతారు అనేది మొత్తం నేర్పించింది వర్షిణి. అందువల్లనే జీవితంలో వర్షిణి నేను ఇలాగే హ్యాపీగా ఉంటాం. ఆమె నాకు దొరకడం నా అదృష్టం. లవ్ యు చిన్నూ. జీవితాంతం ఇలాగే కలిసి ఉంటాం. ఎవరెన్ని మాట్లాలు అన్నా.. ఎవరెంత బురద చల్లినా.. నాకు నువ్వు నీకు నేను అన్నట్లుగానే ఉందాం.’’ అంటూ వర్షిణి బుగ్గపై ముద్దు పెట్టి రచ్చ రచ్చ చేసింది.

Also read : పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

ముద్దులతో రచ్చ రచ్చ

దానిపై వర్షిణి కూడా నవ్వుతూ థాంక్యూ అంటూ చెప్పడం చూడవచ్చు. అంతేకాకుండా వర్షిణి తనను బావా అని పిలుస్తుంది అని అఘోరీ చెప్పుకొచ్చింది.  ఆశ్రమం కట్టడానికి ప్రయత్నిస్తున్నామని.. అది పూర్తయ్యాక త్వరలో తమ పేరెంట్స్, వర్షిణీ పెరెంట్స్‌ను తీసుకుని వెళ్లిపోతామని తెలిపారు.

Also read : ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

తమ ఆశ్రమంలో అన్ని సమస్యలు ఎదుర్కొన్న వారికి చోటు కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకునే వారికి చోటు కల్పిస్తామని అన్నారు. ఏది ఏమైనా అఘోరీ, శ్రీవర్షిణి ముద్దులతో రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also read : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

aghori sri varshini | Aghori Sri Varshini Lov | sri varshini | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment