Uncategorized BREAKING: ఖాతా తెరిచిన బీజేపీ నిర్మల్ లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. By V.J Reddy 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Telangana Election Counting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పా్ట్లు పూర్తి చేశారు అధికారులు. 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే, భారీ భద్రతా చర్యలు కూడా చేపట్టారు. By Shiva.K 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Telangana Elections 2023: సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత.. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి..!! సూర్యపేట జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మఠంపల్లి మండలంలో ఓటు వేసేందుకు వెళ్లిన వ్యక్తిని కర్రలతో చితకబాదారు. దాడిచేసినవారిని బీఆర్ఎస్ వర్గీయులుగా చెబుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఓటు వేసేందుకు వస్తే చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. By Bhoomi 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ఓటు వేయకపోతే శిక్షలు పడతాయి...ఎక్కడో తెలుసా? భారతదేశంలో కొన్ని రోజులుగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇవాళ తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. ఓటు వేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కానీ చాలా దేశాల్లో ఓటు వేయకపోతే నేరం కింద పరిగణిస్తారని మీకు తెలుసా? By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మాకు సెలవు ఇవ్వడం లేదు సార్.. ఈసీకి ఫిర్యాదుల మోత! రేపు జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు వెల్లువెత్తాయి. సెలవు లేకపోతే ఎలా ఓటు వేయాలని ప్రైవేటు ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు. రేపు సెలవు ఇవ్వని ప్రైవేటు సంస్థలపై చర్యలకు సీఈవో ఆదేశించారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లోకేష్ ను పప్పు అని ఎందుకంటున్నారో ఇప్పుడే అర్థమయింది: వైసీపీ ఎమ్మెల్యే నారా లోకేష్ పై కౌంటర్లు వేశారు ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్. లోకేష్ ను అందరూ పప్పు పప్పు అని ఎందుకంటున్నారో తనకు ఇప్పుడు అర్థమయిందన్నారు. యువగళం పాదయాత్రలో పట్టుమని ఐదు వందలమంది జనం కూడా లేరు అటువంటి పాదయాత్ర మేము అపడం అనేది హాస్యాస్పదమన్నారు. By Jyoshna Sappogula 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం! హైదరాబాద్ లోని గగన్ పహాడ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థర్మల్ కోల్ తయారీ కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Movies:నాగార్జున డ్రస్, షూస్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే. తెలుగు సినిమాల్లో నాగార్జునకు ఒక ప్రత్యేకత ఉంది. వయసు ముదురుతున్నా ఎక్కడా కనిపించకుండా మెయిన్ టెయిన్ చేసే నాగార్జున ఎప్పుడూ స్టైలిష్ లుక్ తో కనిపిస్తుంటారు. మంచి మంచి డ్రెస్ లతో కనువిందు చేస్తుంటారు. తాజాగా నాగార్జున వేసుకున్న షర్ట్, షూస్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్! మద్యం కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తీర్పును రిజర్వు చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలనీ తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు అరెస్ట్ చేయొద్దు అని కోరింది. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn