Breaking : సీరియల్ నటుడు చందు ఆత్మహత్య! నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. చందు త్రినయని, కార్తీక దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ లో నటించాడు. By Bhavana 17 May 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Chandu Suicide : నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingh Police Station) పరిధిలోని అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు(Serial Artist Chandu) ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. చందు త్రినయని వంటి సీరియల్స్ లో నటించాడు. చందుకు ముందు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 2015లో చందు శిల్ప(Shilpa) అనే మహిళ ను ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకున్నాడు. ప్రస్తుతం రాధమ్మ కూతురు , కార్తీక దీపం సీరియల్స్‌లో చందు నటిస్తున్నాడు.ఇటీవలే త్రినయని సీరియల్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. చందు ఆమె మృతిని తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. Also read: తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు! #serial-artist-chandu #pavitra #trinayani #sucide సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి