Senior Actor Indrans : 68 ఏళ్ళ వయసులో ఏడో తరగతి పరీక్షలు రాసిన ప్రముఖ నటుడు
మలయాళ నటుడు ఇంద్రన్స్ 68 ఏళ్ల వయసులో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. ఆయనకు పదో తరగతి పాస్ కావాలనే కోరిక కలిగింది. ఇది జరగాలంటే ఏడో తరగతి పాస్ కావాలనే రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-15.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-20.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-19.jpg)